NASA's InSight spacecraft landed on Mars to explore the deep interior of the Red Planet. It was NASA's ninth attempt to land at Mars since the 1976 Viking probes.InSight is a robotic lander designed to study the interior of the planet Mars. The mission launched on 5 May 2018 at 11:05 UTC and landed on the surface of Mars at Elysium Planitia on 26 November 2018.
#NASA
#Mars,
#InSight
#Spacecraft
#space
అంతరిక్ష ప్రయోగంలో నాసా మరో విజయం సాధించింది. అంగారకుడిపై ఎప్పటినుంచో ప్రయోగాలు చేస్తున్న నాసా తాజాగా ఇన్‌సైట్ స్పేస్‌క్రాఫ్ట్‌ను విజయవంతంగా అంగారకుడిపైకి పంపింది. అంతేకాదు అంగారకుడి పై నుంచి తొలి ఫోటోను తీసి పంపింది. ఈ చిత్రాన్ని నాసా విడుదల చేసింది. ఇక అంగారకుడిపై ల్యాండ్ అయిన ఈ స్పేస్ క్రాఫ్ట్ ఆ గ్రహానికి సంబంధించి లోతైన పరిశోధనలు చేపడుతుంది. 1976 వికింగ్ ప్రోబ్ తర్వాత అంగారకుడిపై స్పేస్ క్రాఫ్ట్ ల్యాండ్ చేయాలని భావించిన నాసా ఒకసారి తప్ప అన్ని సార్లు విజయం సాధించింది.