¡Sorpréndeme!

Telangana elections 2018 : తెలంగాణ లోని ఆ నియోజ‌క‌వ‌ర్గాలు ఏపి నేత‌ల స‌మ‌ర్ధ‌త‌కు ప‌రీక్ష‌....!

2018-11-26 632 Dailymotion

Telangana elections now test for AP tdp leaders. Many tdp senior leaders and AP Ministers in campaign in favour of tdp candiates. Its time for leaders capacity testing time.
#Telanganaelections2018
#trs
#mahakutami
#tdp
#nandamurisuhasini

తెలంగాణ ఎన్నిక‌లు ఏపి మంత్రులు..అధికార పార్టీ సీనియ‌ర్ నేత‌ల స‌మ‌ర్ద‌త‌కు ప‌రీక్ష‌గా నిలుస్తున్నాయి. తెలంగాణ లో టిడిపి పోటీ చేస్తున్న స్థానాల్లో అక్క‌డి బాధ్య‌త‌ల‌ను ఏపి లో ఏరి కోరి 14 మంది నేత‌ల‌కు అప్ప‌గించారు. వారంతా ఇప్ప‌టికే ఆ నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌ర్య‌వేక్షిస్తున్నారు. ముఖ్యంగా కుక‌ట్ ప‌ల్లి, శేరి లింగంప‌ల్లి, రాజేంద్ర న‌గ‌ర్‌, ఉప్ప‌ల్‌, ఖ‌మ్మం వంటి నియోజ‌క‌వ‌ర్గాలు టిడిపికి ప్ర‌తిష్ఠాత్మ‌కంగా మారాయి.