¡Sorpréndeme!

Ravindra Jadeja Meets PM Modi : Reason ?

2018-11-21 1 Dailymotion

Ravindra Jadeja is not part of the India team that will take on Australia in the three match T20 series beginning Wednesday at the Gabba ground in Brisbane. meanwhile Prime Minister Narendra Modi met Indian cricketer Ravindra Jadeja and his wife Rivaba Tuesday.
#indiavsAustralia
#t20I
#modi
#RavindraJadeja
#T20series

ఆస్ట్రేలియాతో తొలి టీ20కి టీమిండియా సిద్ధమవుతోన్న సమయంలో ఆ ఫార్మాట్‌కు ఎంపిక కాని టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా ప్రధాన మంత్రి నరేందర్‌ మోడీని సతీసమేతంగా కలుసుకున్నాడు. మంగళవారం ప్రధాని కార్యాలయంలో జడేజా, రివాబాలు తనను కలుసుకున్నారని ఫొటోను మోడీ ట్వీట్‌ చేశారు.