¡Sorpréndeme!

Angad Bedi Talks About His Ex-Girlfriends With Neha Dhupia

2018-11-17 3,044 Dailymotion

బాలీవుడ్ హీరో అంగద్ బేడీ, నేహా ధూపియా జంట బాలీవుడ్ లో ఒక సంచలనం. గుట్టు చప్పుడు కాకుండా ఈ ఏడాది వివాహం చేసుకున్న వీరిద్దరూ ఆ తరువాత తాపీగా మా ఇద్దరికీ పెళ్ళైపోయిందంటూ స్వీట్ షాక్ ఇచ్చారు. అంగడి బేడీ కంటే నేహా దుపియా మూడేళ్లు వయసులో పెద్ద. అయినా ఇప్పుడు బాలీవుడ్ లో ఇది పెద్ద విషయం కాదు. కేవలం కుటుంబ సభ్యుల మధ్య మాత్రమే అంగద్ బేడీ, నేహా ధూపియా వివాహం జరిగింది. అంగడి బేడీ బాలీవుడ్ లో నటుడిగా రాణిస్తుంటే. నేహా ధూపియా టీవీ షోలతో దూసుకుపోతోంది. నేహా ధూపియా నిర్వహిస్తున్న నో ఫిల్టర్ నేహా షోకు అంగద్ బేడీ అతిధిగా హాజరయ్యాడు
#angadbedi
#nehadhupia
#bollywood
#NewYork