YSR Congress chief Jagan has been doing more and more strategically in the wake of elections in the AP. It is reported that the only way to win in next elections in ap. Lotus Pond talks about the issue of Dharmana, Party chief Jagan mohan reddy takes actions against him.
#YSJagan
#YSRCP
#Dharmana
#tdp
#trs
#ktr
#telanganaelections2018
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న నేపధ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ మరింత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. దీనిలో భాగంగానే గెలుపు గుర్రాలకు మాత్రమే టిక్కెట్లు ఇచ్చేలా కసరత్తు చేస్తున్నారని సమాచారం. అలాగే పార్టీలో క్రియాశీలంకంగా లేనివారిని పక్కన పెడుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా శ్రీకాకుళం నేత ధర్మాన ప్రసాదరావుకు జగన్ చెక్ చెప్పనున్నారని లోటస్ పాండ్ వర్గాల్లో చర్చ జరుఏగుతోంది. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో పేరుమోసిన మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు 1985లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. తదనంతరకాలంలో ధర్మాన తన వాగ్దాటితో ఆనాటి కాంగ్రెస్ నేత వైఎస్ రాజశేఖరరెడ్డి మెప్పు పొందడమే కాకుండా అత్యంత ప్రియ శిశ్యుడిగా పేరుతెచ్చుకున్నారు.