Uttar Pradesh Chief Minister Yogi Adityanath has announced that the Faizabad district will now be known as Ayodhya. However the saints in the holy city have demanded that the BJP should immediately bring a legislation in Parliament for the construction of Ram Mandir.They said it was disappointing that the UP CM didn't give any assurance about this issue concerning crores of Hindus.
#YogiAdityanath
#Faizabad
#Ayodhya
#UttarPradesh
మరి కొన్ని నెలల్లో సార్వత్రిక ఎన్నికలు రానున్న నేపథ్యంలో మళ్లీ రాజకీయాలు అయోధ్య చుట్టూ తిరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్ అయోధ్యలో పర్యటించడం చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక ఫైజాబాద్‌ను త్వరలో అయోధ్యగా పేరు మారుస్తామని తన ప్రసంగంలో చెప్పి యోగీ ఆదిత్యనాథ్ దివాళీ కానుక ఇచ్చారు. అయోద్య దేశ సంస్కృతిని ప్రతిబింబిస్తుందని ఆదిత్యనాథ్ చెప్పారు. శ్రీరాముడిపై ఎంతో నమ్మకముందని చెప్పిన యోగీ... అంతా మంచే జరుగుతుందన్నారు.