Australian cricketer Steve Waugh believes that the Indian skipper virat will go on to break every batting record except Don Bradman's average of 99.99
#IndiaVsWestIndies2018
#viratkohli
#T20
#kohlirecords
#SteveWaugh
సెంచరీలు సాధించడం... రికార్డులు బద్దలు కొట్టడం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఈ మధ్య కాలంలో సర్వ సాధారణం అయిపోయిందని ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం స్టీవ్ వా వ్యాఖ్యానించాడు. అంతేకాదు ఛాంపియన్ బ్యాట్స్‌మన్ డాన్ బ్రాడ్‌మన్ సాధించిన యావరేజి 99.94ను తప్ప కోహ్లీ క్రికెట్‌లో ఉన్న అన్ని రికార్డులను బద్దలుకొడతాడని స్టీవ్ వా అభిప్రాయపడ్డాడు.