¡Sorpréndeme!

Ram Charan And Jr NTR Characters In SS Rajamouli's #RRR Movie

2018-10-25 662 Dailymotion

High remuneration for NTR and RamCharan for RRR movie. 300 cr project will starts soon.
#NTR
#RamCharan
#RRRmovie
#rajamouli
#arvindasametha
#tollywood

దర్శకధీరుడు రాజమౌళి (R).. యంగ్ టైగర్ నందమూరి తారకరామారావు (R).. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ (R) కాంబోలో తెరకెక్కుతున్న RRR మూవీపై (ప్రచార టైటిల్) జాతీయస్థాయిలో చర్చ నడుస్తోంది. బాహుబలి చిత్రంతో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి తెలియజెప్పిన దర్శకధీరుడు రాజమౌళి.. ఇద్దరు అగ్రహీరోలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తుండటంతో ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్స్ ఏదైనా వైరల్ అవుతూనే ఉంది.