¡Sorpréndeme!

NOTA Movie Twitter Review And Premier Show Talk నోటా ట్విట్టర్ రివ్యూ

2018-10-05 966 Dailymotion

Nota movie twitter review and premier show talk. Vijay Devarakonda's Nota movie grand release Today.

#NOTA
#vijaydevarakonda
#rashmikamandanna
#geethagovindam
#arjunreddy
#CBFC
#tollywood

యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం నోటా. ఇప్పటివరకు రొమాంటిక్ ఎంటర్ టైనర్స్, ప్రేమకథలతో ఆకట్టుకున్న విజయ్ దేవరకొండ తొలిసారి ప్రయోగాత్మకంగా పొలిటికల్ థ్రిల్లర్ మూవీలో నటించాడు. అర్జున్ రెడ్డి, గీతగోవిందం వంటి చిత్రాల విజయాలతో విజయ్ దేవరకొండకు మంచి క్రేజ్ ఏర్పడింది. దీనితో నోటా చిత్రపై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆనంద్ శంకర్ దర్శత్వంలో తెలుగు తమిళ ద్విభాషా చిత్రంగా తెరకెక్కిన నోటా చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ప్రీమియర్ షోలు ప్రారంభమయ్యాయి. నోట్లపై సోషల్ మీడియాలో ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉందో చూద్దాం.