¡Sorpréndeme!

Pooja Hegde Tweets On Aravindha Sametha Pre Release Event

2018-10-03 788 Dailymotion

Pooja Hegde superb words about NTR speech. Pooja Hegde was not attended to pre release event
#aravindhsametha
#thaman
#poojahegde

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ మంగళవారం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో తొలిసారి వస్తున్న చిత్రం ఇది. ఈ చిత్రంపై అభిమానులు తారాస్థాయిలో అంచనాలు పెట్టుకుని ఉన్నారు. ట్రైలర్ అద్భుతంగా ఉండడంతో త్రివిక్రమ్, ఎన్టీఆర్ గట్టిగా కొట్టబోతున్నారని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రీరిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ ప్రసంగం ఆసక్తికరంగా నిలిచింది. ఎన్టీఆర్ స్పీచ్ పై హీరోయిన్ పూజ హెగ్డే సోషల్ మీడియా వేదికగా స్పందించింది.