¡Sorpréndeme!

ఎట్టకేలకు ఢిల్లీలో ముగిసిన కిసాన్ యాత్ర..!

2018-10-03 1 Dailymotion

The 'Kisan Kranti Padyatra', which started on September 23, ended at the Kisan Ghat in the national capital in the early hours of Wednesday.
#KisanKrantiPadyatra
#nareshthikayath
#KisanGha
#delhi

రుణ మాఫీతో ఇతర సమస్యల పరిష్కారం కోరుతూ భారతీయ కిసాన్‌ యూనియన్‌(బీకేయూ) సెప్టెంబర్ 23న తలపెట్టిన కిసాన్‌ క్రాంతి యాత్ర ఎట్టకేలకు బుధవారం(అక్టోబర్ 3) తెల్లవారుజామున ముగిసింది. ఈ ర్యాలీలో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా, పంజాబ్‌తోపాటు మరికొన్ని ప్రాంతాలకు చెందిన సుమారు 70 వేల మంది రైతులు పాల్గొన్నారు.