¡Sorpréndeme!

Big Boss Season 2 Telugu : Koushal Gets More Votes From Other Languages Also

2018-10-01 1,715 Dailymotion

We SABUMON ARMY Officially Supporting Kaushal Telugu BigBoss. Plss Vote For Kaushal Anna. Let The Kings Rule The History Of BigBoss. Kaushal & SABUMON The Kingmakers." Kaushal & SABUMON fans tweeted.
#biggbosstelugu2
#kaushal
#kaushalarmy
#SABUMON
#rithvika

బిగ్‌బాస్ తెలుగు 2 విజేతగా కౌశల్ నిలవడం అంతా ఊహించిందే. కౌశల్ ఆర్మీ చేస్తున్న హడావుడితో బిగ్‌బాస్ విన్నర్ ఆయనే అనే విషయం కొన్ని వారాల ముందే తేలిపోయింది. కౌశల్ ఆర్మీ చేసిన భారీ సోషల్ మీడియా కాంపెయిన్ ఆయన్ను విజేతగా నిలబెట్టిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.