¡Sorpréndeme!

Khairatabad Ganesh Nimajjanam ఖైరతాబాద్ గణేష్ నిమర్జనం 2018

2018-09-24 362 Dailymotion

City Police Commissioner Anjani Kumar, on Friday notified traffic regulations in the twin cities in connection with Ganesh immersion procession on September 23.
#ganeshchathurthi2018
#CityPolice
#trafficregulations
#Ganeshimmersionprocession
#ganeshbalapur
#hyderabad

ఖైరతాబాద్ గణేషుడు ఆదివారం మధ్యాహ్నం ఒకటి గంటల సమయంలో గంగమ్మ చెంతకు చేరుకుంది. గణేషుడి విగ్రహాన్ని ఆరు గంటల్లో నిమజ్జనం చేసారు. క్రేన్ నెంబర్ 6వ వద్ద 57 అడుగులు అతిపెద్ద వినాయకుడిని నిమజ్జనం ేచేశారు. గణేషుడి నిమజ్జనం కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేశారు. ఏడుగంటలకు ఖైరతాబాద్ గణేషుడి శోభాయాత్ర ప్రారంభం కాగా, మధ్యాహ్నం ఒకటింటికి నిమజ్జనం పూర్తయింది. అతిపెద్ద గణేషుడి నిమజ్జనం చూసేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు. సాగర్ ప్రాంగణమంతా జై గణేష్ నినాదాలతో మార్మోగిపోయింది.