Rahul Dravid Advised to team india to focus on afghanistan team als, not only on pak.
#cricket
#rahuldravid
#asiacup2018
#india
#afghanistan
#indvspak
ఆసియా కప్ టోర్నీలో దూకుడు మీదున్న టీమిండియాకు భారత జట్టు దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ సూచనలిస్తున్నాడు. ఆసియా కప్ టైటిల్‌ని నిలబెట్టుకోవాలంటే దాయాది పాకిస్థాన్‌నే కాదు అఫ్గానిస్థాన్ టీమ్‌ను కూడా ఓడించాలనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని రాహుల్ ద్రవిడ్ సూచించాడు. టోర్నీలో ఇప్పటికే మూడు మ్యాచ్‌లాడిన భారత్ జట్టు వరుసగా హాంకాంగ్, పాకిస్థాన్, బంగ్లాదేశ్‌పై ఘన విజయాలతో మంచి జోరుమీదుంది.