¡Sorpréndeme!

India vs West Indies : Tickets For Rajkot Test To Be Sold From September 22

2018-09-21 35 Dailymotion

Tickets for India’s upcoming Test against West Indies at Rajkot will commence from September 22. The Saurashtra Cricket Association (SCA) on Thursday shortlisted five outlets for sale of tickets from September 22 for the India-West Indies Test match starting October 4, a senior official said.
#india
#westindies
#tickets
#westindiesinindia2018
#testcricket


సెప్టెంబర్ 22 నుంచి భారత్-వెస్టిండిస్ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరిస్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్-విండిస్ జట్ల మధ్య రాజ్‌కోట్ వేదికగా అక్టోబరు 4 నుంచి ప్రారంభంకానున్న తొలి టెస్టు మ్యాచ్ టికెట్ అమ్మకాలు శనివారం నుంచి ప్రారంభంకానున్నాయి.
ఈ మేరకు సౌరాష్ట్ర క్రికెట్ అసోషియేషన్ (ఎస్‌సీఏ) గురువారం ఓ ప్రకటనని విడుదల చేసింది.