పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ యూఏఈ, సౌదీ అరేబియాలో పర్యటిస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ కోసం ప్రముఖ పవిత్ర కాబా తలుపులు తెరిచారు. కాబా లోపలకు వెళ్లే అవకాశాన్ని ఇమ్రాన్ ఖాన్ పొందారు. అక్కడ అతను ముస్లీం ప్రపంచం కోసం ప్రార్థించారు. ప్రతిష్టాత్మక మక్కాలో ఆయనకు భారీ స్వాగతం లభించింది.