¡Sorpréndeme!

అంతా నేను చూసుకుంటా ! రంగంలోకి కేసీఆర్.. టీఆర్ఎస్‌లోనే కొండా దంపతులు !

2018-09-17 1 Dailymotion

Konda Surekha couples may continúes in TRS Party.
#KondaSurekha
#TRSParty
#earlyelections
#kcr
#ktr
#harishrao
#basavarajusaraiah
#hyderabad

ఇటీవల ప్రెస్‌మీట్ పెట్టి పార్టీ అధిష్టానంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన కొండా సురేఖ దంపతులు టీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగేందుకు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఇందుకు ఆ పార్టీ అధిష్టానం రంగంలోకి దిగడమే కారణంగా తెలుస్తోంది.
టీఆర్ఎస్ అధినేత, అపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి కొండా సురేఖ దంపతులతోపాటు పార్టీలోని ఇతర అసంతృప్తులను కూడా దారికి తెస్తున్నారు. అంతేగాక, కొండా దంపతులతో సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిపేందుకు కేసీఆర్ అంగీకరించినట్లు సమాచారం.