¡Sorpréndeme!

అక్టోబర్‌లో టీడీపీలోకి మరో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత...!

2018-09-12 1,108 Dailymotion

YSRCP leader and Kakinada Lok Sabha incharge Chalamasetty Sunil to join Telugudesam Party soon.
#chandrababunaidu
#ysjagan
#telugudesam
#ysrcongress
#andhrapradesh
#Kakinada
#chalamalasettysunil
#eastgodavari
#TDP

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఓ వైపు ప్రజా సంకల్ప యాత్ర చేపడుతూ పార్టీ బలోపేతం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. 2014లో వైసీపీ తరఫున గెలిచిన ఇరవై మందికి పైగా ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఇప్పుడు మరో కీలక నేత టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.