Petrol prices soared to fresh record high on Tuesday across the four metros. The revised rates are applicable from 6 am from today.
#petrol
#diesel
#petrolprice
#dieselprice
#mumbai
#hyderabad
#PriceHike
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రోజు రోజుకీ పెరిగిపోతూనే ఉన్నాయి. మంగళవారం పెట్రోల్ ధర లీటరుకు 14 పైసలు, డీజిల్‌పై 15 పైసలు పెరిగింది. దిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.80.87, డీజిల్ ధర రూ.72.97గా ఉంది.