¡Sorpréndeme!

స్టార్ హీరోను తలదన్నేలా కౌశల్ క్రేజ్.. కౌశల్ ఆర్మీ 2Kర్యాలీకి దిమ్మ తిరిగే స్పందన!

2018-09-10 677 Dailymotion

బిగ్‌బాస్ కంటెస్టెంట్ కౌశల్ అభిమానులు హైదరాబాద్‌లో నిర్వహించిన 2కే రన్‌కు విశేష స్పందన లభించింది. సెప్టెంబర్ 9న ఆదివారం ఉదయం 9 గంటలకు మాదాపూర్‌లో మొదలైన ఈ ర్యాలీకి భారీ స్పందన లభించింది. వేలాది మందిగా ఈ వాక్‌కు తరలివచ్చారు. సోషల్ మీడియాలో కౌశల్ అభిమానులు కౌశల్ ఆర్మీ పేరుతో ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. కౌశల్‌కు వచ్చిన స్పందన చూసి సినీ వర్గాలు ఆశ్చర్య పోయారు.