¡Sorpréndeme!

త్వరలో మంత్రివర్గ విస్తరణ తేల్చేసిన చంద్రబాబు

2018-09-04 2 Dailymotion

Andhra Pradesh CM Chandrababu Naidu on Monday said that cabinet expansion is in soon. And he fired at centre for their policies.
#chandrababunaidu
#tdp
#andhrapradesh
#narendramodi
#demonetisation
#centre
#ysjagan
#cabinetexpansion

రాష్ట్రవ్యాప్తంగా రెండు కోట్ల ఎకరాలకు నీరివ్వాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. రాబోయే 40 రోజుల్లో 47 ప్రాజెక్టులకు టెండర్లు పిలుస్తామని చెప్పారు. ఈ మేరకు ఆయన సచివాలయంలో ప్రాజెక్టుల అంశంపై మీడియాతో మాట్లాడారు.