The fledgling Jana Sena Party (JSP) is coming out with innovative to highlight the problems faced by the common man.
#pawankalyan
#janasena
#andhrapradesh
#nidadavolu
#redrevolution
#Birthday
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కొత్త తరహా రాజకీయాలు చేస్తున్నారు. ప్రజా సమస్యల విషయంలో విమర్శలు చేయడంలో ఓ శైలి పాటిస్తున్నారు. సాధారణంగా పార్టీలు అంటే మంచి, చెడు అని లేకుండా విమర్శలు చేసుకోవడమే ఉందని, కానీ తాను అలాంటి రాజకీయాలు చేయడానికి రాలేదని పవన్ పదేపదే చెబుతున్నారు. ప్రజా సమస్యలపై నిలదీస్తున్నారు. రాజకీయ విమర్శలు తప్పితే, వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం లేదు.