¡Sorpréndeme!

Today's Special Story టుడే స్పెషల్ స్టొరీ 31/08/2018

2018-08-31 1,146 Dailymotion

Hospital staff selfie with Telugudesam Party leader and actor Nandamuri Harikrishna Life Less...
#nandamuriharikrishna
#harikrishna
#Nalgonda
#telangana
#andhrapradesh
#narketpally
#kaminenihospital
#Selfie

రెండ్రోజుల క్రితం నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నందమూరి హరికృష్ణ భౌతికకాయంతో ఆసుపత్రి సిబ్బంది సెల్ఫీ దిగినట్లుగా వార్తలు వస్తున్నాయి. రోడ్డు ప్రమాదం జరిగిన తర్వాత ఆయనను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. అయితే ఆసుపత్రి సిబ్బంది ఆయన భౌతికకాయంతో సెల్ఫీ దిగినట్లుగా తెలుస్తోంది.