Film actor and TDP polit bureau member Harikrishna in the early hours on Wednesday. He along with two others, were going to Nellore to attend a marriage when this tragedy took place. The other two Arikepudi Shivaji and Venkatrao were seriously . The car was running at a speed of 120 kilometers per hour when the happened said Arikepudi Shivaji who was sitting next to Hari Krishna.
#NandamuriHarikrishna
#RIPHarikrishnaGaru
#NTR'sson
#NalgondaHighway
#Nellore
#TDPleader
#shalini
#jaanakiram
#speed
సినిమాల్లో, రాజకీయాల్లో తనదైన ముద్రవేసిన హరికృష్ణ బుధవారం రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. నేడు ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. తెలంగాణా ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనుంది. ఇదిలా ఉండగా ఇదిలా ఉండగా నందమూరి వంశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల గురించి చర్చ జరుగుతోంది. స్వర్గీయ నందమూరి తారకరామారావు తండ్రి లక్ష్మయ్య చౌదరి కాలం నుంచే ఈ ప్రమాదాలు నందమూరి వంశాన్ని వేధిస్తున్నాయి.