డెలివరీ బాయ్ కుక్క బుద్ధి: సగం నోటితేనే తినేసి.. మళ్లీ ప్యాక్ చేశాడు..!!
2018-08-21 5,938 Dailymotion
ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్ చేసేవాళ్లు జాగ్రత్తగా తమకు వచ్చిన పార్సిళ్లను పరిశీలించుకునేలా చేశాడు ఈ చైనా డెలీవరీ బాయ్. ఎందుకంటే.. ఇతడు తాను డెలివరీ చేయాల్సిన పార్సిళ్లను సగం తినేసి.. మిగితా సగం ఫుడ్ ఆర్డర్ చేసిన వాళ్లకు ఇచ్చేస్తున్నాడితడు.