¡Sorpréndeme!

కాటన్ బ్యారేజ్ లో ప్రమాద స్థాయికి గోదావరి నీటిమట్టం...!

2018-08-21 433 Dailymotion

Cotton barrage in Dhawaleshwaram is filled with flood water, so Officials issued a second Alert after the barrage reached at risk mark.
#andhrapradesh
#eastgodavari
#cottonbarrage
#Chandrababunaidu
#Rains
#Floods

ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలోని కాటన్‌ బ్యారేజీ నిండుకుండను తలపిస్తోంది. బ్యారేజీ నీటిమట్టం ప్రమాద స్థాయికి చేరడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీచేశారు.