ఇది నిజంగా సంచలన విషయమే. ఎందుకంటే మహిళా నటులపై లైంగిక వేధింపులు ఎక్కువవుతున్నాయంటూ హాలీవుడ్ లో మీ టూ క్యాపైన్ భారీ స్థాయిలో సాగుతోంది. మీ టూ క్యాంపైన్ లో తన వాయిస్ బలంగా వినిపించన హీరోయిన్లలో సీనియర్ హీరోయిన్ ఏషియా అర్జెంటో ఒకరు. తాజగా ఆమెపై తీవ్రమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. 17 ఏళ్ళ బాలుడిని ఆమె రేప్ చేసిందని హాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఇందులో ఆశ్చర్యకర విషయం ఏంటంటే.. వివాదాస్పద నిర్మాత హార్వీ వైన్ స్టైన్ తనపై అత్యాచారం చేశాడంటూ మీ టూ క్యాంపైన్ లో అర్జెంటో సంచలన ఆరోపణలు చేసింది.
#harveyweinstein
#asiaargento
#jimmybennett
#meetoo
#hollywood