¡Sorpréndeme!

Hulchul Movie Teaser Launch ‘హల్‌చల్' మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్...!

2018-08-20 5,113 Dailymotion

రుద్రాక్ష్, ధన్యా బాలకృష్ణ జంటగా నటించిన చిత్రం ‘హల్‌చల్‌’. శ్రీపతి కర్రి దర్శకత్వంలో శ్రీ రాఘవేంద్ర ఆర్ట్‌ క్రియేషన్స్‌ పతాకంపై గణేష్‌ కొల్లూరి నిర్మించారు. ఈ సినిమా టీజర్‌ను నిర్మాతలు రాజ్‌ కందుకూరి, ‘మధుర’ శ్రీధర్, సంగీత దర్శకుడు రఘు కుంచె, డైరెక్టర్‌ క్రాంతి మాధవ్‌ విడుదల చేశారు. శ్రీపతి కర్రి మాట్లాడుతూ– ‘‘హల్‌చల్‌ అనే డ్రగ్‌ బ్లెండర్‌ స్టోరీ. కేవలం డ్రగ్స్‌ అంశాలే ఉండవు. సెంటిమెంట్, కామెడీ, యాక్షన్, లవ్‌.. అన్నీ ఉంటాయి.
#rudrakshutkam
#hulchultelugumovie
#hulchulfirstlook
#Hulchul
#DhanyaBalakrishna
#crimecomedythriller