¡Sorpréndeme!

శ్రావణమాసంలో శివరాత్రి యొక్క విశిష్టత

2018-08-18 66 Dailymotion

Shravana Shivaratri is the day when all the temples of Shiva are filled with his devotees, especially of the Kanwarias. Kanwarias are the pilgrims who fetch the water of river Ganga and offer it on Shiva linga. Shivaratri and Pradosh Vrat can be observed on the same day this year. This Shivaratri astrological remedies can also be performed.
#ShravanaShivaratri
#Ganga
#astrological
హిందువులు చాలా ఉత్సాహంగా జరుపుకునే పండగల్లో శ్రావణమాసంలో వచ్చే పరమశివుని శివరాత్రి మరింత పవిత్రమైనది. శ్రావణంలో వచ్చే శివరాత్రి చాలా విశిష్టమైనది. ఈ శివరాత్రి ఉపవాసం చేసినవారికి పరమశివుడు అన్ని కోరికలూ నెరవేరుస్తాడని అంటారు. శివరాత్రి పూజ లాభాలు పెళ్ళికాని అమ్మాయిలు కోరుకున్న భర్త కోసం ఉపవాసం చేస్తే, పెళ్ళైన యువతులు తమ భర్తల దీర్ఘాయువు కోసం ఉపవాసం చేస్తారు. మగవారు తమ కుటుంబంలో సుఖశాంతుల కోసం ఉపవాసం చేస్తారు. అదేకాక వారు ఇలా చేయటం వలన కెరీర్ లో కూడా మంచి ప్రగతి ఉంటుందని అంటారు. మన పురాణాలలో శ్రావణమాసానికి, అందులో వచ్చే శివరాత్రికి చాలా ప్రాముఖ్యత ఉంది. గంగానది నీళ్ళను శివలింగానికి అభిషేకం చేయటం వలన భక్తులకి అదృష్టం కలిసొస్తుంది.