¡Sorpréndeme!

చట్టంలో ఇకపై జాతీయ ప్రాజెక్ట్ లు ఉండవు: గడ్కరీ

2018-08-10 130 Dailymotion

Union Minister Nitin Gadkari statement on Polavaram and National projects. TRS MP Vinod Kumar wrote a letter to Gadkari over his statment.
#polavaram
#polavaramproject
#nitingadkari
#vinodkumar
#parliament
#Loksabha

జాతీయ ప్రాజెక్టులపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. పోలవరమే చివరి ప్రాజెక్టు అని, ఇక మీదట రాష్ట్ర ప్రాజెక్టులకు జాతియ హోదా ఉండదని తేల్చి చెప్పారు. వీలైతే నిధుల్లో 60:40 శాతం నిష్పత్తిలో నిధులు ఉంటాయని తేల్చి చెప్పారు. ఈ మేరకు ఆయన లోకసభలో స్పష్టం చేశారు. అయితే తెలంగాణ ప్రాజెక్టు ఒక్కటైనా చేపట్టాలని ఎంపీ వినోద్ కుమార్ లేఖ రాశారు.