Recalling the incident of 16th century Kannada saint-poet Sarvajna statue in Chennai and Tamil savant Thiruvalluvar statue in Bengaluru. During this programme Karunanidhi called Yeddyurappa is my younger brother, for that Yeddyurappa said, Karunanidhi is my elder brother.
#karunanidhi
#kalaignar
#sarvajna
#yeddyurappa
#chennai
#bjp
#dmk
#thiruvalluvar
#bengaluru
#cauvery
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే పార్టీ చీఫ్, కలైజ్ఞర్ డాక్టర్ ఎం. కరుణానిధి కర్ణాటక రాజకీయ నాయకులతో సామరస్యంగానే సర్దుకుని వెళ్లారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత ఉన్న సమయంలో కర్ణాటకతో కావేరీ నీటి సమస్య, హోగానికల్ విషయంలో ఎప్పుడు గొడవలు, ఆందోళనలు జరిగేవి. అయితే కరుణానిధి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కర్ణాటక సీఎంలతో కావేరీ నీటి విషయంలో సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకుంటూ వెళ్లారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. 2009లో సీఎంలుగా ఉన్న కరుణానిధి, యడ్యూరప్ప సంచలన నిర్ణయం తీసుకున్నారు.