Smiling Can Lift a Bad Mood. Scientists have found that smiling on purpose can help people feel better. Just the simple act of putting a smile on your face can lead you to feel actual happiness, joy, or amusement. Smiling on purpose changes brain chemistry.
#ThoughtOftheDay
#Smile
#BeautifulQuotations
#MoralValues
#Inspirations
#LifeLessons
#August2018
చిరునవ్వు అనేది మన మనస్సులో ఉండే కష్టాలను,బాధలను దూరం చేస్తుంది.ఎపుడు ఏం పని చేసిన కూడా మనస్పూర్తిగా మన పెదాలపై ఒక చిన్న చిరునవ్వుతో స్టార్ట్ చేస్తే అది మంకు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది.అప్పుడు ఏదైనా సాధించే శక్తి మనకు లభిస్తుంది.సో బి హ్యాపీ...