¡Sorpréndeme!

స్వయంగా యముడు నిర్మించిన సరస్సు ఎక్కడ ఉందో తెలుసా??

2018-08-02 106 Dailymotion

one of the important place and has got historic value and very rare temple to be visited in the south and particularly famous in kiumbakonam..
#tour
#travel
#temple
#tamilnadu
#Yama
#LordShiva

యముడు, మన ప్రాణాలను తీసే దేవుడిగా పేరు. అయితే యముడు కేవలం నిమిత్రమాత్రుడు మాత్రమే. లయకారకుడైన ఆ పరమశివు డు చెప్పినట్లు మాత్రమే నడుచుకొంటూ తన కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నాడు. అయితే ఆ పరమశివుడిని మనం పూజిస్తాం. అందుకే పురాణ కాలం నుంచి భారత దేశంలో ఆయనకు ఎన్నో గుళ్లు, గోపురాలు నిర్మించారు. అయితే కేవలం ఆయన చెప్పినట్లు నడుచుకొనే యముడికి మాత్రం భారత దేశంలో చెప్పుకోదగ్గ సంఖ్యలో ఆయాలు లేవు. ఒక వేళ ఉన్నా అవి అన్ని శివాలయంలో అంతర్భాగంగానే ఉన్నాయి. అయితే కేవలం ఒకే ఒక చోట మాత్రం యముడు స్వయంగా నిర్మించిన సరస్సును యముడితో సమానంగా భావించి పూజిస్తారు. భక్తితో స్నానం చేస్తారు. దీని వల్ల మృత్యుభయం దూరమవుతుందని నమ్ముతారు. ఇందుకు సంబంధించిన కథనం మీ కోసం...