The premium range of chocolates will be available across sbe’s hotel portfolio with this partnership being the latest in a series of innovative collaborations.
#sbe
#mariasharapova
#russia
#sugarpova
#tennis
అంతర్జాతీయ టెన్నిస్‌లో ఎంతో మంది అందగత్తెలున్నా వారిలో రష్యన్ టెన్నిస్ బ్యూటీ మరియా షరపోవా తర్వాతే. 2012లో షరపోవా ప్రారంభించిన క్యాండీ బిజినెస్ 'షుగర్‌పోవా' ఇప్పుడు దూసుకుపోతోంది. తాజాగా షరపోవా ఎస్‌బీఈ హోటల్ గ్రూప్‌తో ప్రపంచవ్యాప్తంగా ఒప్పందం కుదుర్చుకుంది.గత కొన్నేళ్లుగా అంతర్జాతీయ టెన్నిస్‌లో గాయాలు, ఏడాదిపాటు నిషేధం కారణంగా తన స్థాయికి తగ్గట్టుగా షరపోవా రాణించలేకపోతోంది. అయితే, షుగర్‌పోవాతో మొదలుపెట్టిన ఈ క్యాండీల బిజినెస్ మాత్రం దూసుకుపోతుంది. షుగర్‌పోవా క్యాండీలకు షరపోవా యజమానే కాదు బ్రాండ్ అంబాసిడర్ కూడా వ్యవహారిస్తోంది