Kevin Knuth, who is now a professor of physics at the University of Albany, believes there is “plenty of evidence” to support the existence of UFOs in our universe.The former NASA worker says humanity needs to “face the possibility” UFO sightings may be “visitors from afar” and insists more research needs to be done on the topic as it would benefit mankind.
#technology
#nasa
#aliens
#isro
#america
#StephenHawkings
దాదాపు ఏడున్నర దశాబ్దాల నుంచి శాస్త్రవేత్తలకు చిక్కక, ఆనవాళ్లు దొరక్క ముప్పతిప్పలు పెడుతున్న అంశం ఏదైనా ఉందంటే అది గ్రహాంతర వాసుల అంశమే. ఇప్పటికీ ఈ జీవులు సైంటిస్టులకు దొరక్క, దొరికినట్లే దొరికి మాయమవుతూ ఇంకా చెప్పాలంటే ఊరిస్తూ మిలియన్ డాలర్ల ప్రశ్నలను రేకెత్తిస్తున్నాయి. 95 కాంతి సంవత్సరాల దూరం నుంచి అంతుపట్టని రేడియో సిగ్నల్స్ వస్తున్నాయని అవి ఏలియన్స్ కి సంబంధించినవేనని ఆ మధ్య కొన్ని కథలు వెలువడ్డాయి. అయితే ఇప్పుడు వీటిని నాసా దాచిపెడుతోందని వాదన వినిపిస్తోంది. ఈ విషయాన్ని ప్రముఖ నాసా మాజీ శాస్త్రవేత్త, ప్రొఫెసర్ కెవిన్ నూథ్ చెబుతున్నారు.