Janasena President Pawan Kalyan on Wednesday at YSRCP president YS Jaganmohan Reddy for blaming him.
#Janasena
#PawanKalyan
#YSRCP
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తనపై చేసిన తీవ్ర విమర్శలపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా అదే స్థాయిలో విరుచుకుపడ్డారు. తాను బలమైన వ్యక్తిని కనుకనే తనపై జగన్ విమర్శలు చేస్తున్నారని పవన్ అన్నారు.
పశ్చిమగోదావరి జిల్లా పర్యటనలో ఉన్న పవన్ మీడియాతో మాట్లాడుతూ.. మార్పు కోసం ప్రయత్నిస్తున్నాననే కోపంతోనే జగన్, బీజేపీ, టీడీపీ నేతలు తనపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. రాష్ట్రాన్ని దోచుకున్న జగన్‌కే అంతుంటే.. నిజాయితీపరుడినైన తనకు ఎంత ఉండాలని పవన్ ప్రశ్నించారు. భారత రాజ్యాంగం రాసింది చంద్రబాబో.. జగనో.. కాదని విమర్శించారు.