¡Sorpréndeme!

Ram Charan Spiritual Photos Goes Viral

2018-07-25 1,491 Dailymotion

Ram Charan simple look goes viral. Ram Charan at Domakonda temple
#RamCharan
#Domakondatemple

మెగా పవర్ స్టార్ రాంచరణ్ తన సినీ కెరీర్ ని బిజీ బిజీగా గడుపుతున్నాడు. బోయపాటి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతుండగా త్వరలో రాజమౌళి దర్శకత్వంలో మరో చిత్రం ప్రారంభం కానుంది. ఇంతటి కూడా బిజీలో కుడా రాంచరణ్ తన కుటుంబం కోసం సమయాన్ని వెచ్చిస్తుంటారు. అదే సమయంలో కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు కుడా చేపడుతుంటారు. తాజాగా రాంచరణ్ నిజామాబాద్ లోని దోమకొండ దేవాలయ్యాని సందర్శించారు. అక్కడ రాంచరణ్ దేవాలయంలో ఉన్న ఫోటో ఒక సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
రాంచరణ్ ఇటీవల దోమకొండ దేవాలయాన్ని సందర్శించారు. అక్కడ సాధువులతో కలసి కుర్చుని ఉన్న దృశ్యం ఫాన్స్ ని ఆకర్షిస్తోంది. బాగా అలసిపోయి కనిపిస్తున్న రాంచరణ్ పంచె కట్టులో సామాన్యుడిలా కనిపిస్తునాడు.