¡Sorpréndeme!

తూర్పు గోదావరి జిల్లా వైసీపీలో నివురుగప్పిన నిప్పులా అసమ్మతి

2018-07-02 575 Dailymotion

In East Godavari district, there is a dissatisfaction between the two leaders of the YCP key leaders and it seems to may be against to YCP in any moment.
తూర్పు గోదావరి జిల్లాలో ప్రధానంగా రెండు చోట్ల వైసిపి కీలక నేతల మధ్య విబేధాల కారణంగా అసమ్మతి నివురుగప్పిన నిప్పులా ఉండి ఏ క్షణంలోనైనా బద్దలయ్యే పరిస్థితి కనిపిస్తోంది. రామచంద్రపురం అసెంబ్లీ నుంచి తన కుమారుడిని పోటీ చేయించాలని ఆశపడిన వైసిపి సీనియర్ నేత , ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌కు ఆ విషయంలో ఆశాభంగం జరగడం ఈ అసమ్మతికి ఒక కారణం కాగా...మరోవైపు ఏపీఐసీసీ మాజీ చైర్మన్‌ శ్రీఘాకోళ్లపు శివరామసుబ్రహ్మణ్యం వైసిపి లోకి రానున్నట్లు ప్రకటించడం మరో గ్రూప్ రాజకీయానికి తెరతీసింది.

#andhrapradesh
#eastgodavari
#dissatisfaction
#Ramachandrapuram
#PilliSubhashChandraBose