¡Sorpréndeme!

సెక్స్ రాకెట్ ఊబిలో చిక్కుకుపోయినవారిలో స్టార్ హీరోయిన్స్

2018-06-23 1 Dailymotion

సంచలన నటి శ్రీరెడ్డి మరో సంచలనానికి తెరలేపింది. కాస్టింగ్ కోచ్ విషయంలో టాలీవుడ్ ప్రముఖుల పేర్లు శ్రీరెడ్డి ఇటీవల బయట పెట్టి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా మరో మారు పెను ప్రకంపనలు రేపేలా సోషల్ మీడియాలో పోస్ట్స్ పెట్టింది. చికాగో సెక్స్ రాకెట్ టాలీవుడ్ ని కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో నన్ను కూడా వారు కాంటాక్ట్ చేసారని శ్రీరెడ్డి ఇటవల తెలిపింది. కొందరు హీరోయిన్స్ ప్రొఫైల్ పిక్స్ అంటూ శ్రీరెడ్డి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్ గా మారాయి.
తాను ఇండస్ట్రీలో జరుగుతున్న ఇలాంటి దారుణాలపై పోరాటం చేస్తుంటే అంతా పబ్లిసిటి కోసం అని నిందించారు. ఇప్పటికైనా నిజాలు తెలుసుకోండి. వ్యభిచారం గురించి తాను చెబుతుంటే బూతులు తిట్టారని కూడా శ్రీరెడ్డి వాపోయింది.