¡Sorpréndeme!

బెంగుళూరు రోడ్ల పై టెక్కీ గుర్రపు స్వారి

2018-06-15 2,093 Dailymotion

Verma, whose office is located on the Embassy Golf Links campus on Intermediate Ring Road, said he had plans of starting his own venture.

రూపేష్ వర్మ ...సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ బంగళూరు రోడ్లపై గుర్రపు స్వారి చేస్తూ కెమెరా కళ్ళకి దర్శనమిచ్చాడు . ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది .అయన బెంగళూర్ లో ఒక కంపెనీ లో పని చేస్తున్నాడు .ఈ బంగాలోరు ట్రాఫిక్ కి నిరసన గా అయన ఈ పని చేసాడు.రాజస్తాన్ కి చెందినా ఆయన సొంత కంపెనీ పెట్టాలని ఆలోచన లో జాబు మానేసారని తెలిపారు .