¡Sorpréndeme!

ఘనంగా హైదరాబాద్ లో రంజాన్ వేడుకలు

2018-06-14 157 Dailymotion

Ramadan celebrations continues in Hyderabad.
#Ramadan
#EidMubharak

నగరంలో రంజాన్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వేడుకల సందర్భంగా పాతబస్తీ వీధులు సందడిగా మారాయి. భారీ సంఖ్యలో నగర ప్రజలు పాతబస్తీలో వివిధ వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. దీంతో రాత్రిళ్లు అక్కడ వీధులు బాగా బిజీగా కనిపిస్తున్నాయి. పాతబస్తీలోని చార్మినార్, మక్క మసీదు, ఇతర పురాతన కట్టడాలు విద్యుత్ కాంతుల్లో మెరిసిపోతున్నాయి. రంగు రంగుల లైట్లు ఏర్పాటు చేయడంతో మరింత సుందరంగా కనిపిస్తున్నాయి.
హైదరాబాద్ నగరంలో రంజాన్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.
వేడుకల సందర్భంగా పాతబస్తీ వీధులు సందడిగా మారాయి.
భారీ సంఖ్యలో నగర ప్రజలు పాతబస్తీలో వివిధ వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. దీంతో రాత్రిళ్లు అక్కడ వీధులు బాగా బిజీగా కనిపిస్తున్నాయి.
పాతబస్తీలోని చార్మినార్, మక్క మసీదు, ఇతర పురాతన కట్టడాలు విద్యుత్ కాంతుల్లో మెరిసిపోతున్నాయి.