¡Sorpréndeme!

Dulquer Salmaan's Athade Audio Launch Program

2018-06-12 912 Dailymotion

Dulquer Salmaan's malayalam dubbing Athade audio launch program held in Hyderabad. Neha Sharma, Dhansika are lead pair. Producer Raj Kandukuri was the chief guest for the movie.
#DulquerSalmaan
#Athade audiolaunch
#NehaSharma

వెంకటసాయి ప్రియాన్సీ క్రియేషన్స్ పతాకంపై నాజర్ ,సుహాసిని ప్రధాన పాత్రలుగా దుల్కర్ సల్మాన్ ,నేహాశర్మ ,ధన్సిక హీరో హీరోయిన్స్ గా బెజోయ్ నంబియార్ దర్శకత్వంలో తమిళ ,మలయాళం లో సూపర్ డూపర్ హిట్ అయిన "సోలో "సినిమాను ప్రముఖ నిర్మాత వెంకటేష్ గాజుల తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న "అతడే " సినిమా ఆడియో ఫంక్షన్ హైదరాబాద్ లో జరిగింది .ఈ ఆడియో కు ముఖ్య అతిధిగా వచ్చిన రాజ్ కందుకూరి బిగ్ సీడీ ను మరియు ఆడియోను విడుదలచేసి మొదటి సీడీ ను డాక్టర్ గౌతమ్ కశ్యప్ గారికి, నిర్మాత వెంకటేష్‌కు అందించారు.
ఈ సందర్బంగా రాజ్ కందుకూరి మాట్లాడుతూ.. ఈ సినిమాలో 4 రకాల డిఫరెంట్ స్టోరీస్ కలసి ఉంటాయి. హీరో అన్ని షేడ్స్ లలోను బాగా నటించాడు. ప్రొడక్షన్ ,టెక్నికల్ వాల్యూస్ బాగున్నాయి,సినిమా చూస్తే డబ్బింగ్ సినిమా అనే ఫీల్ కలగదు. ఇలాంటి మంచి కాన్సెప్ట్ ను ఎంచుకొని తెలుగు లో మనకు అందిస్తున్న వెంకటేష్ గారికి ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను అని అన్నారు.