¡Sorpréndeme!

R.Narayana Murthy Exclusive Interview ఆర్‌.నారాయణమూర్తి ఇంటర్వ్యూ

2018-06-09 4,147 Dailymotion

Annadata Sukhibhava movie is a drama based written, directed, produced and music scored by R Narayana Murthy and releasing under his home production Sneha Chitra Pictures banner.R Narayana Murthy played the main lead role along with many others are seen in supporting roles in this movie.

ప్రముఖ నటుడు, దర్శకుడు ఆర్‌.నారాయణమూర్తి ఆనందభాష్పాలతో అన్నారు. మావుళ్ళమ్మ ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఆయననను నిర్వాహకులు సువర్ణ హస్తా కంకణంతో సన్మానించారు. ఇంతమంది అభిమానుల మధ్య సన్మానం పొందడం తనకు మావుళ్ళమ్మ ఇచ్చిన వరమేనని ఆయన అన్నారు. నీరుల్లి కూరగాయ పండ్ల వర్తకసంఘం,మావుళ్ళమ్మ ఉత్సవ కమిటీ ఇంత ఘనంగా నెల రోజులపాటు ఉత్సవాలను నిర్వహించటం హ్యాట్సాప్‌ అని కొనియాడారు. ఎస్‌వీ రంగారావులాంటి మహానటులు సన్మానం పొందిన ఈ వేదికపై తాను సన్మానం పొందడం పూర్వజన్మ సుకృతమనేనని అన్నారు. ప్రేక్షకులు పాట పాడాలని కోరగా ఈ వాడ మనదిరా అనే పాటను పాడి రంజిపచేసారు. ప్రత్యేకంగా అలంకరించిన హంసవాహనంపై బ్యాండ్‌మేళంతో ఆయనను ఊరేగింపుగా వేదిక వద్దకు తీసుకువచ్చారు. ఆనంతరం ఆయన మావుళ్ళమ్మని దర్శించుకున్నారు.