¡Sorpréndeme!

Ravi Teja Talks About Pawan Kalyan

2018-05-23 1,339 Dailymotion

Pawan Kalyan is a very good friend to me says RaviTeja. He reveals about Teri movie
#PawanKalyan
#nelaticket
#kalyanakrishna


మాస్ మహారాజ రవితేజ నటించిన తాజా చిత్రం నేల టిక్కెట్టు చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సోగ్గాడే చిన్నినాయనా, రారండోయ్ వేడుక చూద్దాం వంటి విజయవంతమైన చిత్రాలు తెరకెక్కించిన కళ్యాణ్ కృష్ణ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ చిత్రం విడుదల నేపథ్యంలో రవితేజ వరుసగా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా గడుపుతున్నాడు. ఈ చిత్ర ఆడియో వేడుకకు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా హాజరయ్యాడు. పవన్ కళ్యాణ్ తనకు మంచి స్నేహితుడని రవితేజ తెలిపాడు. ఈ ఆడియోవేడుకలో రవితేజ ధరించిన టోన్ జీన్స్ ని పవన్ కళ్యాణ్ ఆసక్తిగా గమనించారు. ఇది సోషల్ విడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. దానిగురించి ఓ ఇంటర్వ్యూ లో రవితేజ అదిరిపోయే సమాధానం ఇచ్చాడు.
తాను నేల టిక్కెట్టు చిత్రంలో అనాధగా నటిస్తున్నట్లు రవితేజ తెలిపారు. ఈ జనరేషన్ పిల్లలు తమ తల్లిదండ్రులని సరిగా పట్టించుకోవడం లేదు. ఈ అంశంపైనే నేల టిక్కెట్టు చిత్రం ఉంటుందని రవితేజ తెలిపారు.
పవన్ కళ్యాణ్ తనకు మంచి స్నేహితుడని రవితేజ తెలిపాడు.నేల టిక్కెట్టు ఆడియో వేడుకలో పవన్ కళ్యాణ్, రవితేజ చాలా సరదాగా కనిపించారు. రవితేజ ధరించిన టోన్ జీన్స్ ప్యాంట్ గమనించిన పవన్ కళ్యాణ్ దానిని తాకుతూ కనిపించారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.