¡Sorpréndeme!

IPL 2018: Yuvraj Singh is getting Trolled After His Poor Performance

2018-05-05 1 Dailymotion

Cricket Audience are not happy With Yuvraj Singh Performance and Trolling about yuvi Prformance on Twitter.
ఐపీఎల్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు ఆడుతున్న యువరాజ్‌ సింగ్‌పై అభిమానులు సోషల్‌ మీడియాలో జోకులు పేల్చుతున్నారు. ఒకప్పుడు యువరాజ్ సింగ్ అనగానే గుర్తుకొచ్చేది అతని దూకుడైన బ్యాటింగ్. యువీ తన విధ్వంసకర బ్యాటింగ్‌తో ఎంతటి బౌలర్‌కి అయినా చుక్కలు చూపించేవాడు.