¡Sorpréndeme!

మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ ఫేస్_లిఫ్ట్ విడుదల

2018-04-26 12 Dailymotion

2018 Mercedes S-Class facelift launched in India. Prices for the facelifted 2018 Mercedes S-Class in India start at Rs 1.33 Crore ex-showroom. The new S-Class is the first BS-VI emission norms compliant car made in India, that can meet the stricter norms which come into effect in 2020, while running on current BS-IV fuels. The new 2018 Mercedes S-Class comes in two guises - S 350 d, S 450. The S 350 d is the only diesel engine in the lineup and features a 3.0-litre turbocharged inline six-cylinder engine. The S450 also gets a new turbocharged petrol 3.0-litre inline six unit. The facelifted Mercedes S-Class gets a set of new petrol and diesel turbocharged 3.0-litre inline six-cylinder engines.

జర్మనీ లగ్జరీ కార్ కంపెనీ మెర్సిడెస్ బెంజ్ తమ ఎస్-క్లాస్ లగ్జరీ సెడాన్ కారును ఫేస్‌లిఫ్ట్ రూపంలో నేడు (ఫిబ్రవరి 26, 2018) విపణిలోకి విడుదల చేసింది. సరికొత్త 2018 మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ ఫేస్‌లిఫ్ట్ ప్రారంభ వేరియంట్ ధర రూ. 1.33 కోట్లు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది. మెర్సిడెస్ ఎస్-క్లాస్ భారత్‌లో తయారైన తొలి బిఎస్-VI వెహికల్. 2020 నాటికి అమల్లోకి రానున్న అత్యంత కఠినమైన బిఎస్-VI ఉద్గార నియాలను 2018 మెర్సిడెస్ ఎస్-క్లాస్ పాటిస్తుంది. మెర్సిడెస్ ఎస్-క్లాస్ రెండు విభిన్న వేరియంట్లలో అందుబాటులో ఉంది. అవి, ఎస్ 350డి మరియు ఎస్ 450. ఎస్-క్లాస్ లైనప్‌లో ఎస్ 350డి ఏకైక డీజల్ వేరియంట్ మరియు ఎస్ 450 పెట్రోల్ వెర్షన్‌లో లభ్యమవుతోంది.

Read more at: https://telugu.drivespark.com/four-wheelers/2018/mercedes-s-class-launched-in-india-at-rs-1-33-crore-specs-features-images/articlecontent-pf73707-011779.html

#Mercedes-Benz #MercedesSClass #S350D #S450 #2018SCalssSpecifications #2018SCalssFeatures #2018SCalssVariants #2018SCalssPricing #2018SCalssInteriors #2018SCalssExteriors #NewSCalss

Source: https://telugu.drivespark.com/