¡Sorpréndeme!

Kaasi Movie Distributer Clarifies About Controversial Issue With Producer

2018-04-26 32 Dailymotion

Kaasi is a Telugu movie Casted With Vijay Anthony,Anjali and Sunainaa in prominent roles. It is an action drama directed by Kiruthiga.

తెలుగులో పాపులర్ అయిన విజయ్ ఆంటోనీ త్వ‌ర‌లో ‘కాశి’గా ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు. సునయన, అంజలి హీరోయిన్లుగా.. కిరుతుగ ఉదయనిధి దర్శ‌కత్వంలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రాన్ని విజయ్ ఆంటోని భార్య ఫాటిమా విజయ్ ఆంటోని ఫిలిం కార్పోరేషన్ బ్యాన‌ర్‌పై నిర్మిస్తున్నారు. తాజాగా విడుదలైన ట్రైలర్‌ను బట్టి ‘కాశి’ మూవీలో మరోసారి మ‌ద‌ర్ సెంటిమెంట్ చూపించబోతున్నాడు విజయ్ ఆంటోనీ.
ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం ఏప్రిల్ నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మొత్తానికి విజయ్ ఆంటోనీ వరుస ఫ్లాప్‌ల తరువాత ‘కాశీ’ చిత్రంతో బిచ్చగాడు లాంటి బ్లాక్ బస్టర్ హిట్ కొడతాడేమో చూడాలి.