¡Sorpréndeme!

ఆ విషయం లో మరి ఆయన చేసిందేమిటి?? | Filmibeat Telugu

2018-04-21 3 Dailymotion

Even after Sri Reddy and Ram Gopal Varma had apologized to Pawan Kalyan for an abusive rant against him and his mother on national television, latest she spoke some sensational comments about balakrishna.

శ్రీ రెడ్డి మరోసారి తనదైన శైలిలో కామెంట్స్ చేసింది. అయితే ఈసారి బాలయ్యను టార్గెట్ చేసింది. వివరాల్లోకి వెళ్ళితే... నిన్న బాలయ్య ప్రధానమంత్రి నరేంద్ర మోడిని ఉద్దేశించి కొన్ని తీవ్రమైన ఆరోపణలు చేసారు. అసభ్య పదజాలం ఉపయోగిస్తూ మాట్లాడిన మాటలు దుమారం లేపాయి. ఈ మాటలను పట్టుకొని శ్రీ రెడ్డి...
ఈ రోజు బాలయ్య బాబు స్పీచ్ ఎంత మంది విన్నారు ?? ఎంత పద్దతిగా, అసలు ఏ మాత్రం బూతులు లేకుండా ఉంది కదా !! నన్ను మాత్రం ఒంటరి ఆడ పిల్లని అని మీ నోటికొచ్చినట్లు తిట్టారు కదా, ఇప్పుడు మీ నోర్లు పడిపోయినియ్య ?? అంటూ ట్విట్టర్‌లో స్పందించింది.
ఈ రోజు స్పందించినట్లు మెగా ఫ్యామిలీ ఎప్పుడో స్పందించి ఉంటే చాలా హుందాగా ఉండేది, ఏది ఏమైనా రామ్ చరణ్, అల్లు అర్జున్ కి నేను వీరాభిమానిని అని శ్రీరెడ్డి ట్వీట్ చేసింది.