¡Sorpréndeme!

Arjun Kapoor about Sridevi అర్జున్ కపూర్ మనసులో ఎంత ప్రేమ దాచుకున్నాడో!

2018-03-06 1,711 Dailymotion

Arjun Kapoor emotional post in instagram after Sridevi loss. Fans appreciating arjun kapoor

లెజెండ్రీ నటి శ్రీదేవి మరణం ఆమె కుటుంబానికి మాత్రమే కాదు మొత్తం దేశానికే షాక్. అన్ని చిత్ర పరిశ్రమల్లో జయకేతనం ఎగురవేసింది. . బోని కపూర్, శ్రీదేవి వివాహం 1996 లో జరిగింది. తండ్రి రెండవ వివాహం చేసుకున్నాడనే కోపంతో అర్జున్ కపూర్ సహా మొదటి భార్య బంధువులు అంతా బోనికపూర్ ని దూరం పెట్టారు. ప్రస్తుతం అర్జున్ కపూర్ పై సర్వత్రా ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి.

శ్రీదేవి మరణం తరువాత బోనికపూర్ షాక్ లోకి వెళ్లిపోయారు. అదే సమయంలో దుబాయ్ ప్రభుత్వం నుంచి ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో తండ్త్రికి అండగా నిలవడానికి, పినతల్లి శ్రీదేవి పార్థివ దేహాన్ని ఇండియాకు తీసుకునిరావడానికి అర్జున్ కపూర్ నేరుగా దుబాయ్ వెళ్లిన సంగతి తెలిసిందే.అంతిమ యాత్ర, అంత్యక్రియలు విషయంలో కూడా ఏర్పాట్లన్నీ అర్జున్ కపూర్ దగ్గరుండి చూసుకున్నాడు.

జాన్వీ, ఖుషిని ఓదార్చే భాద్యత అర్జున్ కపూర్ సొందరి అన్షుల తీసుకుంది. క్లిష్ట పరిస్థితుల్లో చెల్లెళ్లకు అండగా నిలిచింది

అర్జున్ కపూర్, అన్షుల క్లిష్ట పరిస్థితుల్లో చూపించిన చొరవని బోనికపూర్ స్వయంగా కొనియాడారు.