¡Sorpréndeme!

హరీష్ రావు స్పీచ్ @ గీతం యూనివర్సిటీ

2018-01-28 1 Dailymotion

Watch Harish Rao Full Speech At Gitam University Convocation Celebrations

హరీష్ రావు స్పీచ్ @ గీతం యూనివర్సిటీ, GITAM విశ్వవిద్యాలయం స్నాతకోత్సవ వేడుకలు
తెలంగాణా గీతం యూనివర్సిటీ కన్వోకేషన్ సెలబ్రేషన్స్ కి ముఖ్య అతిదులుగా హాజరయ్యారు హరీష్ రావు మరియు వెంకయ్యనాయుడు గారు.
గీతం విశ్వవిద్యాలయం హైదరాబా ద్‌-బెంగళూరు ప్రాంగణాలు సంయుక్తంగా నిర్వహించిన 8వ స్నాతకోత్సవం శనివారం మెదక్‌ జిల్లా పటాన్‌చెరు మండల పరిధిలోని గీతం ప్రాంగణంలో ఘనంగా నిర్వహించా రు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడారు.గీతం వీసీ ఎమ్మెస్‌ ప్రసాదరావు మాట్లాడుతూ గీతం హైదరాబాద్‌ ప్రాంగణం 18 వేల చదరపు మీటర్ల విస్తీర్ణం ఉన్న సైన్స్‌, ఫార్మసి బ్లాక్‌లు సిద్ధమయ్యాయని తెలిపారు. క్యాంటిన్‌, సబ్‌వేలు విద్యార్థులకు అందుబాటులోకి వచ్చినట్లు చెప్పారు.ఈ విద్యా సంవత్సరంలో 405 మంది ఇంజినీరింగ్‌ పట్టభద్రులు ప్రాంగణ నియామాకాల్లో ఎంపికయ్యారని వివరించారు. గరిష్టంగా రూ.12 లక్షలు,కనిష్టంగా 3 లక్షల వేతనాలు పొందుతున్నట్లు తెలిపారు.